జగ్గంపేటలో సందడి చేసిన హీరో అల్లరి నరేష్
సినీనటుడు హీరో అల్లరి నరేష్ నటించిన బచ్చల మల్లి సినిమా యూనిట్ బృందం జగ్గంపేటలో సందడి చేసింది. సోమవారం తునిలో నిర్వహిస్తున్న సినిమా ఈవెంట్ కు వెళ్తుండగా మార్గం మధ్యలో జగ్గంపేటలో కొద్దిసేపు అభిమానులతో ముచ్చటించారు. సందర్భంగా శ్రీ వీరాంజనేయ ఫిలిమ్స్ అధినేత శ్రీ కొత్త సినిమా వీరభద్రరావు అల్లరి నరేష్ కు స్వాగతం పలికారు.