రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి

558చూసినవారు
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీవర్షపు నీరు ఏలేరు రిజర్వాయర్ లోకి అధికంగా రావడంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఏలేరు రిజర్వాయరు నుండి వదలిన నీటి ఉదృతికి కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద గండి పడింది. దీనితో పంట పొలాలు నీట మునిగాయి. గ్రామంలోని లోతట్టు ప్రాంతాల్లోకి సైతం నీరు వచ్చి చేరింది. గండిపడిన ప్రాంతాన్ని పెద్దాపురం ఆర్డీఓ జె సీతారామారావు పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్