గొల్లలగుంట గ్రామంలో పొలంబడి నిర్వహణ
జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారి రెడ్ల శ్రీరామ్ గురువారం పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో వరి పండించే రైతాంగాన్ని సమీకరించి వరి నారుమడులో సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలని అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి శ్రీరామ్ మాట్లాడుతూ.. పలు రకరకాల దోమలను లింగాకర్షక బట్టలు ఆకర్షించే వాటిని నశింపజేస్తాయన్నారు.