ఓటర్లకు కందుల దుర్గేష్ విజ్ఞప్తి

74చూసినవారు
ఈవిఎంలలో 7వ నంబర్ లో తన పేరు ఉంటుందని నిడదవోలు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ సూచించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ ఈవీఎంలలో తన ఏడు అని అలాగే నంబర్ ప్రక్కన తన పేరు కందుల దుర్గేష్ అని ఉంటుందని ప్రక్కనే గాజు గ్లాస్ గుర్తు ఉంటుందని అక్కడ బటన్ నొక్కి తనను నిడదవోలు ఎమ్మెల్యేగా గెలిపించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్