రేపు ఎమ్మెల్యే బలరామకృష్ణ పర్యటన వివరాలు

81చూసినవారు
రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా నియోజవర్గంలో పలు సచివాలయాలు సందర్శిస్తారని ఎమ్మెల్యే ఆఫీస్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 9 గంటలకు పుణ్యక్షేత్రం, నామవరం, జి. ఎర్రంపాలెం మొదలగు గ్రామాలలో పర్యటించి సచివాలయాల పనితీరు పరిశీలిస్తారని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్