రాబోయే ఐదేళ్లలో కోట్లలో నిధులు ఖర్చు చేసి తుని నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టంచేశారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన పాఠశాలల అభివృద్ధి కమిటీ సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు, కార్యకర్తల సమావేశంలో జరగగా వారిద్దరూ మాట్లాడుతూ ఇప్పటికే తునిలో రూ. 10 కోట్లు ఎన్‌ఆర్‌జీఎస్ నిధులతో అభివృద్ధి పనులు రూపకల్పన జరుగుతున్నాయి అన్నారు.