పాఠశాలలో భోజనంను పరిశీలించిన కలెక్టర్

76చూసినవారు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలల విద్యార్థులకు పోషక విలువలతో భోజనం అందించాలని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ ఉపాధ్యాయులను ఆదేశించారు. అమలాపురం మండల పరిధిలోని బండారులంక జడ్పీ ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్