గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ

1890చూసినవారు
అల్లవరం మండలం గోడి బాలుర గురుకుల పాఠశాలలో 5వ తరగతి, కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ మంగళవారం తెలిపారు. ఈ నెల 23వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలన్నారు. ప్రవేశ పరీక్ష మార్చి 10న ఉంటుందన్నారు. 5వ తరగతిలో 80, ఇంటర్మీడియట్‌లో బైపీసీ 40, ఎంపీసీ 40 సీట్లు ఖాళీలు ఉన్నట్లు ఆయన వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్