అమలాపురం: వర్షపాతం నమోదు యంత్రంను పరిశీలించిన కలెక్టర్

63చూసినవారు
అమలాపురం పరిధిలోని ఈదరపల్లి విద్యుత్తు ఉపకేంద్రంలో ఏర్పాటు చేసిన వర్షపాతం నమోదు యంత్రం (ఆటోమేటిక్ రెయిన్ గేజ్ మీటర్)ను జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. యంత్రం ద్వారా వర్షపాతం నమోదు ఏవిధంగా జరుగుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఈ రాజబాబు, ఈఈ రవికుమార్, డీఈఈ విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్