అమలాపురం: ఎమ్మెల్యే దేవాను సత్కరించిన జనసైనికులు

54చూసినవారు
అమలాపురం: ఎమ్మెల్యే దేవాను సత్కరించిన జనసైనికులు
అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంకు శుక్రవారం విచ్చేసిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కు అమలాపురం జనసేన నాయకులు స్వాగతం పలికారు. పట్టణంలోని ఓ హోటల్ నందు అందుబాటులో ఉన్న జనసైనికులతో ముచ్చటించారు. ఆయనతోపాటు వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్క్ ఫెడ్ కార్పొరేషన్ డైరెక్టర్గా నూతనంగా నియమితులైన గుండుబోగుల పెదకాపుకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురిని నాయకులు సత్కరించారు.

సంబంధిత పోస్ట్