టీడీపీతోనే బీసీ సాధికారత: మంత్రి సుభాష్

62చూసినవారు
టీడీపీతోనే బీసీ సాధికారత: మంత్రి సుభాష్
టీడీపీ ప్రభుత్వంలోనే బీసీ సాధికారత సాధ్యమవుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆదివారం అల్లవరం మండలం తూర్పులంకలో టీడీపీ కూటమి శెట్టిబలిజల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి సుభాష్, అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు హాజరయ్యారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ. గత ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నయా పైసా నిధులు కూడా ఇవ్వలేదన్నారు.

సంబంధిత పోస్ట్