కోనసీమలో అత్యధిక వర్షపాతం

76చూసినవారు
కోనసీమ జిల్లాలో మండపేట మండలంలో గడిచిన 24 గంటలలో అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మండపేట మండలంలో అత్యధికంగా 70 మి. మీ, అత్యల్పంగా ఉప్పలగుప్తం మండలంలో 3. 6 మిమీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సగటు వర్షపాతం 17. 9 మిల్లీమీటర్లు నమోదవగా. అమలాపురంలో 18. 4, రామచంద్రపురం 55. 4, రావులపాలెం 19. 6, రాజోలు 12. 2, అల్లవరం 8. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్