ముగ్గురు వాలంటీర్లు తొలగింపు

549చూసినవారు
ముగ్గురు వాలంటీర్లు తొలగింపు
అల్లవరం మండలం గుడాల పంచాయతీ పరిధిలో ముగ్గురు వాలంటీర్లను విధుల నుంచి తొలగిస్తూ అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీన మంత్రి పినిపే విశ్వరూప్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు ములపర్తి నాగార్జున, ములపర్తి వెంకటేశ్వరరావు, మోకా రవితేజలను విధుల నుంచి తొలగించినట్లు అమలాపురం నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఆర్డిఓ కేశవ వర్ధన్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :