ఎస్. యానంను అభివృద్ధి చేయాలి

76చూసినవారు
గత 30 ఏళ్లుగా ఉప్పలగుప్తం మండలం ఎస్. యానం గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా ఉపాధి కొల్లగొట్టిన వేదాంత ఆయిల్ కంపెనీ నిర్లక్ష్యం చేస్తుందని పీ. డీ. ఎస్. యూ రాష్ట్ర అధ్యక్షుడు రేవు తిరుపతిరావు అన్నారు. మంగళవారం అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి చూపకుండా అన్యాయం చేస్తుందన్నారు. ఆందోళన చేసినా గాని ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రూ. వేల కోట్ల చమురు నిక్షేపాలు తరలిస్తున్నారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్