అనపర్తి: వైసిపి సోషల్ మీడియాపై వేధింపులు ఆపకపోతే తిరుగుబాటు తప్పదు

54చూసినవారు
వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు ఆపకపోతే తిరుగుబాటు తప్పదని అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. రంగంపేటకు చెందిన వైసిపి నాయకుడు చంద్రశేఖర్ సీఎం చంద్రబాబు, మంత్రులు పవన్ కళ్యాణ్, లోకేష్ లపై అసభ్యకర పోస్టులు పెట్టినందుకు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం చంద్రశేఖర్ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్