కొంకుదురులో ఘనంగా సత్తెమ్మ తల్లి సంబరం

62చూసినవారు
కొంకుదురులో ఘనంగా సత్తెమ్మ తల్లి సంబరం
బిక్కవోలు మండలం కొంకుదురు పడాల వారి సత్తెమ్మ సంబరం ఆదివారం ఘనంగా జరిగింది. ఉదయం నుండి గరగ నృత్యాలతో, పంబల వారి పాటలతో అమ్మవారిని ఊరంతా ఊరేగించారు. పడాల వారి ఆడపడుచుల రాకతో గ్రామమంతా కోలాహలంగా మారింది. అనంతరం భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని అన్న సమరాధనలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్