నవోదయ విద్యాలయాల్లో 1377 పోస్టులు

61చూసినవారు
నవోదయ విద్యాలయాల్లో 1377 పోస్టులు
దేశ‌వ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో 1377 నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి(NVS) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. పోస్టును అనుసరించి టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉన్న వారు ఈ ఉద్యోగాల‌కు అర్హులు. ద‌ర‌ఖాస్తు, పరీక్షల‌ తేదీలను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/

సంబంధిత పోస్ట్