దేశానికి చీడపురుగుల్లా సోనియా, రాహుల్

53చూసినవారు
దేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చీడపురుగుల్లా మారారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా విమర్శించారు. పి. గన్నవరం మండలంలోని మొండేపులంక గ్రామంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ. కోనసీమ కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీని అవమానపరిచేలా నిరసన చేపట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్