విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం హుండీ ఆదాయం రూ. 51,51,788

82చూసినవారు
అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో హుండీ ఆదాయం లెక్కింపు శనివారం నిర్వహించగా రూ. 51, 51, 788 ఆదాయం లభించిందని కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి చవితి వేడుకలు అనంతరం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం చేపట్టగా ఈ ఆదాయం వచ్చిందన్నారు. గత ఏడాది వినాయక చవితి వేడుకలకు రూ. 47, 99, 958 ఆదాయం వచ్చిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్