గోపాలపురం: రెవెన్యూ సిబ్బందికి ఆరోగ్య సదస్సులు

79చూసినవారు
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలతో గోపాలపురం తహసీల్దార్ ఆఫీస్‌లో రెవెన్యూ సిబ్బందికి ఆరోగ్య సదస్సులు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ రమేష్ మాట్లాడుతూ ఉద్యోగరీత్యా పలు మానసిక ఆందోళనలతో నిత్యం టెన్షన్‌గా ఉండే ఉద్యోగులకు పలు రకాల సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మార్వో అజయ్ బాబు, మండల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్