వైద్య పరీక్షలు చేయించుకున్న ఎమ్మెల్యే మద్దిపాటి

64చూసినవారు
దేవరపల్లిలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌ను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శనివారం పరిశీలించారు. ఈ నేపథ్యంలో తాను కూడా కంటి, గుండె పరీక్షలు చేయించుకున్నారు. సామాన్య ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్