ఉప్పలపాడు గ్రామంలో పోలీసుల కవాతు

1046చూసినవారు
కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో ఎలక్షన్ నిమిత్తం పెద్దాపురం డి. ఎస్. పి కె లలిత కుమారి ఆధ్వర్యంలో జగ్గంపేట సీఐ లక్ష్మణరావు గండేపల్లి ఎస్సై రామకృష్ణ పోలీసు వారు ఉప్పలపాడు గ్రామంలో ఎలక్షన్ కవాతు నిర్వహించడం జరిగింది. జరగబోయే ఎలక్షన్ లో ఇటువంటి తగాదాలు పెట్టుకోకూడదని ఎలక్షన్ శాంతివతంగా నిర్వహించాలని ఎలక్షన్ టైం లో పెట్టిన కేసులు ప్రతి ఎలక్షన్ టైం లో రప్పిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్