కాకినాడ: కూటమి నాయకుల మధ్య రగడ

77చూసినవారు
కాకినాడలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి షాపు సంబంధించి కూటమి నాయకులు మధ్య చిచ్చు రేపింది. కాకినాడ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసు వ్యవహరిస్తున్న తీరుపై కాకినాడ సిటీ ఎమ్మెల్యే మనుమడు కొండబాబు అనుచరుల మధ్య ఏర్పడిన తగాదా తీవ్ర ఉద్రిక్తతను దారితీసింది. దీంతో టీడీపీ నాయకులు రోడ్డు పై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. ఎంపీకి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్