కాకినాడ: అర్జీల శాస్వత పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి

67చూసినవారు
కాకినాడ: అర్జీల శాస్వత పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి
ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ శాఖల్లో నమోదైన అర్జీల శాశ్వత పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ , వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం( పీజీఆర్ఎస్) అర్జీల పరిష్కారం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్