కాకినాడ. వరద భాదితుల సహాయార్ధం ఓపెన్ జిసి రూ. 15 లక్షల విరాళం

65చూసినవారు
కాకినాడ. వరద భాదితుల సహాయార్ధం ఓపెన్ జిసి రూ. 15 లక్షల విరాళం
ఇటీవల సంభవించిన వరదల కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగిన బాధితుల సహాయార్థం రూ. 15 లక్షల విరాళాన్ని ఓపెన్ జిసి రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ప్రకటించారు. సదరు విరాళాన్ని బుధవారం కాకినాడలో జిల్లా కలెక్టరేట్లో ఓఎన్జిసి కాకినాడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుపమ్ సక్సేన, సీనియర్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అన్వర్ షాదాబ్, రెడ్క్రాస్ చైర్మన్ పై.డి. రామారావు తో కలిసి కలెక్టర్ షాన్ మోహన్ సగిలికి అందచేశారు.

సంబంధిత పోస్ట్