పూలే స్ఫూర్తితో అసమానతలు రూపుమాపుదాం

81చూసినవారు
పూలే స్ఫూర్తితో అసమానతలు రూపుమాపుదాం జిల్లా కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిజిహెచ్ వద్ద పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ నివాస్, జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి తదితరులు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండువందల సంవత్సరాల క్రితమే సమాజం ప్రగతి పదంలో పయనించాలంటే బాలికలకు విద్య అవసరమని గుర్తించి పూలే మహిళలకు పాఠశాల ప్రారంభించారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్