ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

1547చూసినవారు
రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని జనసేన పార్టీ నాయకులు వాసిరెడ్డి శివ, శ్రీమన్నారాయణ, ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారంకాకినాడ జనసేన పార్టీ కార్యాలయంలోఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్