కాకినాడ రూరల్: ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలి

74చూసినవారు
కాకినాడ రూరల్: ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలి
ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ శ్రీ కన్వెన్షన్ లో సెరీన్ సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం సెలీనా ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెరీన్ సోషల్ వెల్ఫేర్ చేస్తున్న సేవలు అభినందనీయమని, ఇంతమంది యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావడం శుభపరిణామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్