రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి, అనంతలక్ష్మి అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సోమవారం మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్దకో కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే అనంత లక్ష్మి దంపతులు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.