కాకినాడ రూరల్: అక్కడక్కడా వర్షాలు

64చూసినవారు
కాకినాడ రూరల్: అక్కడక్కడా వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కాకినాడ రూరల్ పరిధిలోని పలు ప్రాంతాలలో సోమవారం తేలికపాటి వర్షాలు కురిశాయి. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది. అక్కడక్కడా ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరుజల్లులు, రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి రహదారులపై ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్