మనస్థాపంతో మహిళ ఆత్మహత్యాయత్నం

51చూసినవారు
మనస్థాపంతో మహిళ ఆత్మహత్యాయత్నం
మనస్థాపంతో ఒక మహిళ ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన బండారు నిర్మల ఈనెల8 వతేదీన తెల్లవారుజామునఇంటి ప్రక్కనున్నశివ అనే యువకుడు తనపై బలాత్కారం చేయబోగా కేకలు వేసింది. భర్త నాగేంద్ర రావడంతో యువకుడు పరారయ్యాడు. దీంతో మనస్థాపం చెంది చెదల మందు సేవించింది. ఆ తర్వాత హాస్పటల్లో చికిత్స పొందుతూ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్