స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

377చూసినవారు
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
శ్రీ సంహిత జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శ్రీసాయి ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ చైర్మన్ అండ్ కరెస్పాండెంట్ దినేష్ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి, జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్