కూనార్లంకలో జెల్లీ ఫిష్ ల సందడి

70507చూసినవారు
కొండుకుదురు దగ్గర కూనార్లంక గోదావరిలో జెల్లీ ఫిష్ ల సందడి చేస్తున్నాయి. సముద్రాలో మాత్రమే అనగా సముద్రం ఉపరితలం నుండి మొదలుకొని అడుగు భాగం వరకు అంతటా వ్యాపించి ఉండే జెల్లీ ఫిష్ లు గోదావరిలో ఉండడం విశేషం. కొన్ని వందల సంఖ్యలో జెల్లీ ఫిష్ లు కూనార్లంక గోదావరిలో నది ఒడ్డుకు కొట్టుకొనివచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్