కొత్తపేట: కనువిందు చేస్తున్న అవిసె పుష్పం

81చూసినవారు
కొత్తపేట: కనువిందు చేస్తున్న అవిసె పుష్పం
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట కమ్మి రెడ్డి పాలెంకు చెందిన ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ పెద్దింటి రామం పెరట్లో సోమవారం అవిశ పుష్పం పూసింది. ఈ పుష్పం సూపరులను కనువిందు చేస్తుంది. అవిశపుష్పం శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనదని రామం తెలిపారు. కోనసీమ ప్రాంతంలో అరుదుగా పుష్పించే అవిసె పుష్పాన్ని పలువురు తిలకించారు.

సంబంధిత పోస్ట్