రావులపాలెం: విద్యుత్ స్తంభాలు వేరే చోటుకు మార్చాలి

80చూసినవారు
రావులపాలెం: విద్యుత్ స్తంభాలు వేరే చోటుకు మార్చాలి
రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామ పరిధిలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభాలను తొలగించాలని ఎస్ఎంసి చైర్మన్ మారే సుబ్బాయమ్మ కోరారు. ఈ మేరకు మండలకేంద్రమైన రావులపాలెంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (స్పందన) కార్యక్రమంలో స్థానిక తాసిల్దార్ ముక్తేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. పాఠశాల గ్రౌండ్లో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు

సంబంధిత పోస్ట్