అరికిరేవులలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

72చూసినవారు
అరికిరేవులలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను శనివారం కొవ్వూరు మండలం అరికిరేవుల గ్రామంలో తేదేపా శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తన జీవితాన్ని ప్రజాసేవకోసమే అంకితమిచ్చారని అన్నారు ఎం అనంతరం కేక్ కట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్