రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబు వల్లే సాధ్యం

67చూసినవారు
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబు వల్లే సాధ్యం
కొవ్వూరు మండలం ఆరికరేవుల గ్రామంలో శనివారం తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. అనంతరం నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయన కేక్ కటింగ్ చేశారు. ఈ నేపథ్యంలో ముప్పిడి మాట్లాడుతూ. రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి చంద్రబాబు వల్లే సాధ్యమన్నారు.

సంబంధిత పోస్ట్