మండపేటలో 1975 బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థుల అపూర్వ కలయిక

76చూసినవారు
మండపేటలో 1975 బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థుల అపూర్వ కలయిక
మండపేట ఏడిద రోడ్డు లోని ఎస్ వి ఎస్ ఆర్ ప్రభుత్వ పాఠశాలలో 1975 లో ఎస్ ఎస్ సి చదివిన పూర్వ విద్యార్థులు అపూర్వ కలయిక ఆదివారం తాము చదివిన స్కూల్ లో ఘనంగా నిర్వహించారు.. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొన్నారు. తాము చదివి 50ఏళ్లు అయినా సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఆధ్వర్యంలో అప్పటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్