ప్రసిద్ధి చెందిన ఏడిద శ్రీ సంగమేశ్వర స్వామి వారి ఆలయంలో మండపేట పురపాలక చైర్ పర్సన్ పతి వాడ నూక దుర్గా రాణి బుధవారం విశేష పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.