భారీ తెర పై ప్రమాణ స్వీకార కార్యక్రమం

52చూసినవారు
కాట్రేనికోన ఎంపీడీవో కార్యాలయం ముందున్న కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన భారీ తెర పై అధికారులు, ప్రజలు, తెదేపా నాయకులు, కార్యకర్తలు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఆద్యాంతం తిలకించారు. పల్లంకుర్రు, కందికుప్ప కాట్రేనికోన, గెద్దనపల్లి, పల్లం, చెయ్యేరు, బలుసుతిప్ప, చిర్రయానాం, కొప్పిగుంట సహ పలుచోట్ల గ్రామాల్లో బాణ సంచా కాల్చి, ర్యాలీలు ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్