భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గం కొమరగిరి, ఎదుర్లంక రామాలయం పేట , పాత ఇంజరం, ముమ్మిడివరం కాశివారి తూము, ముమ్మిడివరం పార్టీ కార్యాలయం నందు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దాట్ల సుబ్బరాజు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ ఇన్ ఛార్జ్ గంటి హరీష్ మాధుర్, మాజీ శాసన సభ్యులు చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, చెల్లి అశోక్, పోద్దోకు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.