మామిడికుదురు: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

56చూసినవారు
మామిడికుదురు మండలంలోని మొగలికుదురు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శ్రీకారం చుట్టారు. మండలంలోని వివిధ గ్రామాలలో గురువారం జరుగుతున్న పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను ఆయన మొగలికుదురు గ్రామపంచాయతీ నుంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్