ముమ్మిడివరం: రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు

50చూసినవారు
యానం బైపాస్ లో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రొయ్యల కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడి జారుకుంటూ వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో, లారీలో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. రెండు క్రేన్లతో తిరగబడ్డ కంటైనర్ తొలగించారు. ప్రమాదం సమయంలో చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్