115 జీవో రద్దు చేయాలంటూ స్టాప్ నర్సులు నిరసన

76చూసినవారు
ముమ్మిడివరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న స్టాప్ నర్సులు బుధవారం నిరసన తెలియజేశారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నంబర్ 115ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవో వల్ల ఎప్పటినుంచో పని చేస్తున్న తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా రెగ్యులర్ నోటిఫికేషన్ రాకపోవడం వల్ల కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నామని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్