యానాం: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

58చూసినవారు
యానాం ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి ఆయన వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా పలువురు రోగులు ఆసుపత్రిలో వైద్యులు సమయానికి అందుబాటులో ఉండడం లేదని ఎమ్మెల్యే ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైద్యులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్