నామినేషన్ వేసేందుకు సిద్ధమైన కందులు దుర్గేష్

65చూసినవారు
నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల దుర్గేష్ నామినేషన్ వేసేందుకు శుక్రవారం సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉన్న పార్టీ కార్యాలయం నుండి పాదయాత్రగా ఎమ్మార్వో కార్యాలయానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్