రికార్డుల భద్రతలో తేడా వస్తే సహించేది లేదు

68చూసినవారు
రికార్డుల భద్రతలో తేడా వస్తే సహించేది లేదు
రెవెన్యూ రికార్డుల భద్రతలో తేడా వస్తే సహించేది లేదని ట్రైన్ కలెక్టర్ భావన హెచ్చరించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయం, రిజిస్టర్ కార్యాలయంలో శుక్రవారం సందర్శించారు. కార్యాలయంలో ఉన్న రికార్డులను పరిశీలించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంవత్సరాల తరబడి ఉన్నాయని, రికార్డులకు సంబంధించి ఫైల్స్ అన్ని భద్రంగా ఉంచాలన్నారు. అజాగ్రత్తగా ఉన్న సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్