పెద్దాపురం: వినియోగదారుల చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

81చూసినవారు
పెద్దాపురం: వినియోగదారుల చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
విధియోగదారుల చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఆర్డీవో కె. శ్రీరమణి అన్నారు. వినియోగదారుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా పెద్దాపురం సోమవారం ఆర్డీవో కార్యాలయంలో వినియోగదారుల చట్టాలపై జరిగిన అవగాహన సదస్సుకు ఆమె అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి వినియోగదారుల చట్టాలపై అవగాహన పెంచవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్