సామర్లకోట: ఆలయ అభివృద్ధికి రు. 4 లక్షల. విరాళం

61చూసినవారు
సామర్లకోట: ఆలయ అభివృద్ధికి రు. 4 లక్షల. విరాళం
సామర్లకోట మఠంసెంటర్ వద్ద శ్రీ వీరభద్ర. రామాలయంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రవాస భారతీయులు మన్యం సత్తిరాజు కుమారుడు, కోడలు డాక్టర్ మన్యంకూర్మనాధ్, డాక్టర్ మన్యంవాణి దంపతులు రూ. 4 లక్షల విరాళాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప చేతుల మీదుగా సోమవారం గుడి కమిటీకే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు యార్లగడ్డ నాగేశ్వరరావు, బాపినీడు, గాంధీ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్