రాజమండ్రి ఆసుపత్రిని సందర్శించిన మంత్రి సత్యకుమార్

52చూసినవారు
రాజమండ్రి ఆసుపత్రిని సందర్శించిన మంత్రి సత్యకుమార్
రాజమండ్రిలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా జరుగుతున్న భవన నిర్మాణాలను, వైద్య కళాశాలను పరిశీలించారు. ఆసుపత్రి ద్వారా రోగులకు అందుతున్న సదుపాయాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్